టెలిమెడిసిన్ హబ్ లలో వైద్యాధికారుల నియామకం.

 


టెలిమెడిసిన్ హబ్ లలో వైద్యాధికారుల నియామకం

ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వున్న వివిధ టెలిమెడిసిన్ హబ్ లలో వైద్యాధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎపి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మొత్తం 12 ఖాళీలున్నాయని, ఇందుకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సమగ్రమైన మార్గదర్శకాలు 1. https://dme.ap.nic.in, 2. http://apmsrb.ap.gov.in/msrb/, 3. https:hmfw.ap.gov.in, 4, https://cfw.ap.nic.in  వెబ్సైట్లలో అందుబాటులో వున్నాయని ఆయన వివరించారు.  ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఫిబ్రవరి 2వ తేదీ నుండి 10వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు  http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ ద్వారా పంపుకోవాలని ఆయన సూచించారు. 


Comments