వైకాపా విముక్త ఆంథ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేద్దాం.

 వైకాపా విముక్త ఆంథ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేద్దాం తెనాలి. (ప్రజా అమరావతి/;

 వైకాపా విముక్త ఆంథ్ర ప్రదేశ్ కోసం తమ అథీనేత పవన్ కల్యాణ్ ఇప్పటం లో అన్న YCP వ్యతిరేక ఓటు చీలకుడదన్న మాటతో TDP జనసేన పవిత్రకలయిక ఏర్పండిందని   పొత్తుల్లో తెనాలి లో పొత్తు రాష్ట్రానికె ఆదర్శం కావాలన్నారు. 


 ఆదివారం సాయంత్రం ఆయన తెనాలి వచ్చిన సందర్భంగాఇక నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు జనసైనికులు  కార్యకర్తలు అందరిని కలుపుకొని వైకాపా విముక్త ఆంథ్రప్రదేశ్ కోసం  ముందుకు వెళ్తామని తెలిపారు,


ఈ సందర్భంగా పలువురు TDP జనసైనికులు ఆయన్ను కలసి తమ మద్దతు ఉంటుందని  వైసీపీని ఇంటికి సాగనంపడానికి  తెనాలి అసెంబ్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నార న్నారు. 


ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఘన విజయం సాధిస్తుందని  నాదెండ్ల మనోహర్ అంటూ తనకు ఆదరణతో స్వాగతించిన TDP, జనసైనికులకు వీరనారీమణులకు థన్యవాదాలు తెలిపారు,Comments