శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

    ఈరోజు అనగా ది.09-04-2024 న  రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రా్రల్ అధికారి ముకేశ్ కుమార్ మీనా దంపతులు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో  శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.

Comments