హోటల్లో ప్లేట్లు కప్పులు కడిగిన పెమ్మసాని.

 హోటల్లో ప్లేట్లు కప్పులు కడిగిన పెమ్మసాని తెనాలి (ప్రజా అమరావతి);

ఇండియాలో అత్యంత థనవంతుడైన MP అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ తాను పనిమీద గౌరవంతో (Dignity of Labour )ను పట్టించుకోకుండా చిన్న హోటల్లో టీకప్పుల ప్లేటులు కడిగినానని చెప్పారు. మునిసిపల్ బడి లో నాణ్యమైన విద్యతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. 


గురువారం తెనాలిలో మాట్లాడుతూ  ప్రశాంతమైన తెనాలి లో KD లు రౌడీలు గత 5 సం॥నుండి పోలీసథికారుల అండతో  విజృంభిస్తున్నారని  వారికి డెల్టాటైగర్ ఆలపాటి, తాను, మనోహర్లు నెలలోనే  గట్టిగా బుథ్థి చెబుతామని అన్నారు.  తన వారికి ఓ రౌడీ బెదిరించిన దానికి ఘాటుగా స్పందిస్తూ "తాను పల్నాడుకు చెందిన వాణ్ణణి ఇటువంటి ఉడుత ఊపులు ఉపే చిల్లర సెటిల్మెంట్ల  రౌడీల భయపడే ప్రసక్తేలేదని తాను బాల్యంలోనే బాంబులు చూశానని తెనాలిలో  రౌడీ చేష్టలు చేస్తే సహించేది లేదని అన్నారు.

Comments