తెనాలి (ప్రజాఅమరావతి); కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక 10 వ వార్డులోని సచివాలయ ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోమియో మందుల పంపిణి మరియు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని సచివాలయ ఉద్యోగులకు హోమియో మందులను అందజేసిన కార్యక్రమంలో తెనాలి శాసన సభ్యులు గౌ'' శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.


Comments