తెనాలి (ప్రజాఅమరావతి); మండలం జగ్గడిగుంట పాలెం గ్రామంలోని టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు రాచబత్తుని విజయ్ కుమార్ మరియు వారి మిత్రబృందం సుమారు 100 మందితో కలిసి MLA శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి సమక్షంలో వైస్సార్ సీపీ పార్టీలోకి జాయిన్ ఐనారు. వారిని సాదరంగా ఆహ్వానించి ,పార్టీ కండువా ధరింపచేసిన MLA గారు.


Comments