*మీకు నిమ్మగడ్డ లాయర్ హరీష్ సాల్వే గురించి తెలుసా?* *ఎప్పుడన్నా చూశారా ?* *ఇయనే •••• పద్మభూషణ్ గ్రహీత హరీష్ సాల్వే..!* ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ లాయర్ హరీష్ సాల్వే ఇండియా లో టాప్ టాక్స్ పేయర్ లలో ఒకడు , ఇండియా లో లీడింగ్ లాయర్.. ఈయన కు రిలయన్స్ టాటా వోడాఫోన్ లాంటి పెద్ద పెద్ద క్లైంట్స్ ఉన్నారు.. కేవలం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మాత్రమే ఈయన్ను లాయర్ గా పెట్టుకోగలరు.. సల్మాన్ ఖాన్ కేసులో 14 కోట్లు ఫీజ్ తీసుకున్నాడు హరీష్ సాల్వే అని టాక్.. అంత ఖరీడైన లాయర్ ని చంద్రబాబు లాగా "నిప్పు" అయిన నిమ్మగడ్డ చౌదరి ఎలా పెట్టుకున్నాడు? అంత డబ్బు ఎక్కడిది? బాబు ఇచ్చాడా? బ్యాంకుల కు 7 వేల కోట్లు ఎగ్గొటిన సుజనా చౌదరి ఇచ్చాడా ? ఇలాంటి విషయాలు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈరోజు అంత గ్రహణశక్తి ప్రజలకు లేకుంటే చంద్రబాబు లాంటి వారికి 23 నెంబరు ఇచ్చి హైదరాబాదు లో దాక్కునే లా కూర్చోపెట్టరు.


Comments