*విజయవాడ సమగ్ర జన వనరుల నిర్వహణ రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ గారు* *ఈ రోజు* (23/06)కృష్ణ జిల్లా 32వ నీటిపారుదల సలహామండలి సమావేశము కార్యక్రమంలో పాల్గొని పెడన నియోజకవర్గ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయత్రలో ఇచ్చిన హామీ మేరకు పెదలంక మంజూర్ డ్రైన్ పై25 కోట్లతో నిడమర్రు రేగులేటర్ నిర్మాణ ప్రతిపాదనను వెంటనే మంజూరు చేయటకు తగు చర్యలు చేపట్టాలి అని మాట్లాడటం జరిగింది ఇదేవిధంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద తాగు,సాగునీరు విడుదల కార్యక్రమంలో పాల్గొని *ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువ ప్రాంత కాలువలకు త్రాగు,సాగునీరు విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు* ఇదే విధంగా పెడన నియోజకవర్గంలో గతంలో ఏడు సంవత్సరాలు నుండి ఎన్నడూ లేని విధంగా రెండు పంటలకు సాగునీరు అందించారు అంటూ..... పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు *ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు*


Comments