*వై.యస్.ఆర్ "నేతన్న నేస్తం పథకం"* లబ్దిదారులకు రెండవ విడత ఆర్థిక సహాయ పంపిణీ స్వంత మగ్గం కలిగియున్న పేద చేనేత కార్మికులకు సం"నకు రూ.24,000/- అంధ చేస్తున్న కారణంగా *విజయవాడ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొని* సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీడియా కాస్పరెన్స్ లో మాట్లాడుతున్న... జిల్లా కలెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ గారు... మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు *ఎమ్మెల్యే జోగి రమేష్ గారు* ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు మగ్గం కరిగియున్న చేనేత కార్మికుడు పెడన నియోజకవర్గ పోలవరం గ్రామం నుంచి పిచ్చుక. శ్యామలరావు మాట్లాడుతూ.. *"వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం"ద్వారా* మ‌గ్గం ఉన్న ప్ర‌తి కుటుంబానికి 'వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం' కింద ఏటా రూ.24000 ఆర్థిక సహాయాన్ని అందిచడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్న మాకు కరోనా టైమ్ లో కూడా మమ్మలిని గుర్తించి మా చేనేత కార్మికులను అదుకున్నదుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న గత ప్రభుత్వం లో ఎప్పుడు చేయని విధంగా మీ ప్రభుత్వం చేయటం మాకు ఎంతో అదృష్టం అన్న మీ పుట్టిన రోజున మాకు పండగ వాతావరణం కలిపించారు అన్న అంటూ మా కొడుకు 6వ తరగతి చదువుతున్నాడు ప్రత్యేక మీకు థాంక్స్ చెప్పామన్నాడు అన్న *అని ఎంతో ఆనంద పడుతూ మాట్లాడిన పెడన నియోజకవర్గ చేనేత కార్మికుడు*


Comments