ఆదోని (ప్రజాఅమరావతి):జూన్,26; పట్టణం నాగలాపురం క్రాస్ సమీపంలో నూతనంగా నిర్మించబొయే మరో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జేసీలు రవిపట్టన్ షెట్టి, రాంసుందర్ రెడ్డి తదితరులు.


Comments