తిరుపతి,(ప్రజాఅమరావతి ): జూన్ 27 ఈ రోజు తిరుపతి శ్రీ పద్మావతి నిలయం లోని క్వారంటైన్ సెంటర్ నందు కోవిడ్ -19 నుండి కోలుకున్న వారిని 27 మంది ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారి వివరాలు తిరుపతికి చెందిన వారు 11 మంది, శ్రీకాళహస్తి 2, చిత్తూరు 2, సత్తి వేడు 1, పుత్తూరు 2, రేణిగుంట 1, నిండ్ర 2, నాగలాపురం 1, కేరళ జిల్లా చెందిన మహిళ 1, కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి 1, ఉత్తరప్రదేశ్ వ్యక్తి 1, వీరిని తిరుపతి శ్రీ పద్మావతి నిలయం నుంచి కోలుకున్న వారికి సెట్విన్ , తుడా సెక్రెటరీ మరియు కోవిడ్ -19 కు డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఎస్. లక్ష్మి మరియు రూయ, సూపర్డెంట్ డా. భారతి, నోడల్ ఆఫీసర్ డా. సుబ్బారావు,డా.శ్రీనివాస్ రావు గారు , మరియు వైద్య బృందం పాల్గొని ప్రభుత్వం తరఫున కోవిడ్--19 రూ.2000లు ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరిగింది.


Comments