ఈరోజు చిత్తూర్ జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు సూర్య గ్రహణం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు జరిగిన అభిషేకములు మరియు రాహు కేతు పూజలలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు , అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి గారి సతీమణి, మరియు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు


Comments