కడప జిల్లా... నగరంలోని వై జంక్షన్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు... తెలంగాణ నుండి కడపకు ఓ కారులో అక్రమంగా తీసుకుని వస్తున్న మద్యం బాటిళ్లు సీజ్... 55 ఫుల్ బాటిల్స్, 329 క్వర్టార్ బాటిళ్లు స్వాధీనం, ఒకరు అరెస్ట్,మరొకరు పరార్... పరారైన నిందితుడు వినయ్ కుమార్ రెడ్డి పరార్... ఇతని గతంలో కేసులో కీలక నిందితునిగా వెల్లడి..... వివరాలు వెల్లడించిన కడప డిఎస్పీ సూర్యనారాయణ


Comments