నెల్లూరు జిల్లా: కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ . రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తల్లి సరళమ్మ మృతికి సంగం మండలంలోని పడమటిపాలెంలో ని వారి నివాసంలో సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ . అనంతరం కోటంరెడ్డి సోదరులు శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి లను పరామర్శించారు.


Comments