ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహననాలకు నిప్పంటించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


Comments