జాబ్స్ప్రభుత్వ ఉద్యోగాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలురైల్వే ఉద్యోగాలుబ్యాంక్ ఉద్యోగాలుUPSC ఉద్యోగాలుడిఫెన్స్ ఉద్యోగాలుఇతర ఉద్యోగాలుఇంటర్వ్యూ టిప్స్ Hi User లాగిన్ వార్తలుసినిమాలైఫ్‌స్టైల్రాశి ఫలాలుటెక్నాలజీవైరల్ అడ్డాఎడ్యుకేషన్జాబ్స్సంక్షిప్తంఆంధ్రప్రదేశ్తెలంగాణఫోటో గ్యాలరీLIVE TVస్పోర్ట్స్బిజినెస్జోక్స్ఆధ్యాత్మికంవీడియో గ్యాలరీట్రావెల్టీవీబెస్ట్ డీల్స్ఆటోమొబైల్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ: రెండు జిల్లాల్లో లాక్‌డౌన్రైతులకు KCR గుడ్‌న్యూస్కరోనా మరణాలుహెచ్-1బీ వీసా SBI JOBS: ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక Kishore Ch | Samayam Telugu | Updated: 24 Jun 2020, 02:00:00 PM ఎస్‌బీఐ 431 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌బీఐ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 431 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు జూన్ 23, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 13, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Popular posts
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
• GUDIBANDI SUDHAKAR REDDY
Year End Review 2024; Ministry of Road Transport and Highways.
• GUDIBANDI SUDHAKAR REDDY
పశు గణన భవిష్యత్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
• GUDIBANDI SUDHAKAR REDDY
Three Action Plan teams formed for Semiconductor; Critical Minerals with a focus on batteries; and Chemicals to facilitate supply chain resilience.
• GUDIBANDI SUDHAKAR REDDY
Computing and technological development is a core building block for India to become a developed country by 2047: Shri Ashwini Vaishnaw.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment