*గుంటూరు:* హోంమంత్రి మేకతోటి సుచరిత గారిని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని కలవడం జరిగింది. గుంటూరు రూరల్ ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తరుణంలో నేడు హోంమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు బ్రాడిపేట తన నివాసంలో కలిసిన ఎస్పీ విశాల్ గున్ని గారికి హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.


Comments