*అమరావతి.(ప్రజాఅమరావతి);*వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.* *హాజరైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.*


Comments