తెనాలి (ప్రజాఅమరావతి); అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా స్థానిక మారీసు పేట లోని శ్రీ ఆంజనేయ యోగ ధ్యాన మండలి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసన సభ్యులు గౌ "శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.


Comments