అమరావతి (ప్రజాఅమరావతి).. సిఎం జగన్ ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కలిశారు. మహిళల భద్రత కు గురించి అన్ని అంశాలపై చర్చించాం.. మహిళలను కించపరిచి మాట్లాడే వారిని ఉపేక్షించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలియ జేశాం.. మహిళా ఉద్యోగిపై మాజిమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు అతని శిక్ష పడాలి అన్నారు.. ఉద్యోగికి న్యాయం జరుగుతోంది.. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడుల విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకోచ్చాము.. ఇంటర్, డిగ్రి విద్యార్దులకు కౌన్సిలింగ్ అవసరమని జగన్ చెప్పారు.. -వాసిరెడ్డి పద్మ..


Comments