*ఈరోజు (14-11-2020) శనివారం ఉదయం* గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం లో *మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ,ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం - బాలల హక్కుల వారోత్సవాలు* కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత గారు, *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ (గిరి) గారు*, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారు,ఎమ్మెల్సీ KS లక్ష్మణ రావు గారు, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి గారు,RDO భాస్కర్ రెడ్డి గారు,ZP CEO చైతన్య గారు,శిశు సంక్షేమ శాఖ PD మనోరంజిని గారు, CDPO లు,అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్,పాల్గొన్నారు.