*ప్రజలలో నాడు- ప్రజల కోసం నేడు పాదయాత్ర...* *8వ రోజు* ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు దుగ్గిరాల మండలం, *కంఠంరాజు కొండూరు, మంచికలపూడి* గ్రామాలలో పాదయాత్ర ను ఎమ్మెల్యే ఆర్కే గారు ప్రాంభించారు... గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కరపత్రం ఇచ్చి ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు... కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గ YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...


Comments