Kollipara (prajaamaravati); వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో మొదలై పిడపర్రు, పిడపర్తి పాలెం, గుదిబండి వాని పాలెం గ్రామాల మీదుగా పాదయాత్రగా వచ్చి కొల్లిపర గ్రామం మెయిన్ సెంటర్ చేరుకున్నఅనంతరం కొల్లిపర గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ .


Comments