Kurnool (prajaamaravati) - 13, తుంగభద్ర పుష్కరాల్లో ఈ-టికెట్ తో మాత్రమే పుష్కర ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలకు/పిండ ప్రధానాలకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అనుమతి ఉంటుంది..పుష్కర నదీస్నానాలకు అనుమతి లేదు : ఇవాళ రాత్రి కలెక్టరేట్ సునయన ఆడిటోరియం లో తుంగభద్ర పుష్కరాలపై అధికారుల సమీక్ష లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *ఈ నెల 20 నుండి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో 21 పుష్కర ఘాట్స్ లలో తుంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను రెండు రోజుల్లోపు సంపూర్ణంగా పూర్తి చేయాలి..ఎప్పటికపుడు పరిస్థితులకు అనుగుణంగా పుష్కరాల అధికారులు సదా అప్రమత్తంగా ఉండాలి: అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *తుంగభద్ర పుష్కర వాలంటీర్ల టీషర్ట్ లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* *పాల్గొన్న ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ, అన్ని శాఖల అధికారులు.
Popular posts
Andhra Pradesh Accelerates Green Building & Net-Zero Goals with Government Incentives at IGBC Green Andhra Summit 2025.
• GUDIBANDI SUDHAKAR REDDY

ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ ఐసిఎఐ!.
• GUDIBANDI SUDHAKAR REDDY

అవయవ దానం పై అవగాహన సదస్సు.
• GUDIBANDI SUDHAKAR REDDY

అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న ముఖ్యమంత్రి.
• GUDIBANDI SUDHAKAR REDDY
పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు…
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment