Kurnool (prajaamaravati) - 13- ఈ రోజు ఉదయం గూడూరు మండలంలోని కే.నాగలాపురం, పెంచికలపాడు గ్రామాల పంట పొలాలలో పత్తి, ఇతర పంటలను పరిశీలించి, వర్షాల పరిస్థితులు, పత్తి తదితర పంటల దిగుబడి వివరాలపై రైతన్నలను, వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్న వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్. జేడీఏ ఉమా మహేశ్వరమ్మ , ఏడీఏలు, వ్యవసాయ అధికారులు వ్యవసాయ కమీషనర్ వెంట పంట పొలాల పరిశీలనలో పాల్గొన్నారు.


Comments