Kurnool (prajaamaravati)-16, పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పుష్కర్ ఘాట్స్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.. అధికారులు రాత్రింబవళ్లు చేయిస్తున్న పుష్కర పనులు చివరి దశలో పూర్తీఅవుతున్నాయి ...... పుష్కర భక్తులు ఇ-టికెట్ బుక్ చేసుకుని, కోవిడ్ నిబంధనలను పాటించి, తప్పనిసరిగా మాస్క్ ధరించి, చేతులను శానిటైజ్ చేసుకుని, సంప్రదాయ పూజలు చేసుకుని పుష్కరాలను జయప్రదం చేయాలి: ఈ రోజు సాయంత్రం మంత్రాలయంలో ఎన్ ఏ పి ఘాట్, విఐపి ఘాట్, వినాయక ఘాట్ లలో పుష్కర పనులను పరిశీలించి వినాయక ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్. పాల్గొన్న మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి, ఘాట్ ఇంచార్జిలు, జిల్లా అధికారులు, తదితరులు.


Comments