ఏలూరు (prajaamaravati) నవంబరు 11 : రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ మైనారిటి దినోత్సవంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) నంబూరి తేజ్ భరత్ ,మైనార్టీ సంక్షేమ అధికారి పద్మావతి ,ముస్లిం మత ప్రతినిధులు యండి సులేమాన్ , యండి ఇస్మాయిల్ షరీఫ్ , షేక్ షబ్బీర్ హుస్సేన్ , యం డి ఇక్బాల్ ,యండి సాదిక్ తదితరులు పాల్గొన్నారు.


Comments