విజయవాడ(prajaamaravati); భవానిపురం 42వ డివిజన్ లోని రైతుబజార్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం & వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు రాయితీ ధర పైన 40 రూపాయలకే కేజి ఉల్లిపాయలు విక్రయిస్తున్న పథకాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న 42వ డివిజన్ YSRCP కార్పొరేటర్ అభ్యర్థి పడిగపాటి_చైతన్య_రెడ్డి .