కర్నూలు (prajaamaravati); కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రామసుందర్ రెడ్డి, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ లతో కలిసి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంటలపై సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్. సమావేశంలో పాల్గొన్న డీడీఏ లు, ఏడీఏలు, వ్యవసాయ అధికారులు.


Comments