తెనాలి (prajaamaravati); శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో ప్రిన్సిపల్ సీనియర్ సెషన్స్ జడ్జి తెనాలి కోర్టు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన శ్రీమతి జాటోతు ఎలిజిబెత్ రాణి గారు కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద నూతనంగా కార్యాలయాన్ని నెలకొల్పారు. ఆ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా ప్రారంభించారు.


Comments