అమరావతి (ప్రజా అమరావతి);
ఎస్సీ, ఎస్టీ చట్టం వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు – తీరు.
*సీఎం శ్రీ వైయస్. జగన్‌కు వివరాలు అందించిన పోలీసు శాఖ*
– 2020లో 11శాతం తగ్గిన కేసుల సంఖ్య
– గడచిన ఆరేళ్లతో పోలిస్తే తక్కువగా నమోదు
గడచిన ఆరేళ్లతో పోలిస్తే 2020లో ఎస్సీ, ఎస్టీలపై నేరాల్లో తగ్గుదల:
– ఆరేళ్ల డేటాను చూస్తే 2020లో ఎస్సీ, ఎస్టీల హత్యకేసుల్లో (302 ఐపీసీ)
36శాతం తగ్గుదల
– అత్యాచార కేసుల్లో ( 376 ఐపీసీ) 17శాతం తగ్గుదల
– గాయపరిచన కేసుల్లో ( 324, 326 ఐపీసీ) 5శాతం తగ్గుదల
– ఆస్తులకు నిప్పుపెట్టిన ఘటనలు ( 435, 436 ఐపీసీ) 46శాతం తగ్గుదల
– ఇతర ఐపీసీ కేసుల్లో 11 శాతం తగ్గుదల
– ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు 18శాతం తగ్గుదల
*ఎస్సీ, ఎస్టీలపై నేరాల్లో శరవేగంగా దర్యాప్తు:*
– 2017లో ఒక్కో కేసు దర్యాప్తునకు సగటున 264 రోజులు
– 2018లో సగటున 186 రోజులు
– 2019లో సగటున 178 రోజులు
– 2020లో సగటున 50 రోజులు
*బాధితులకు అండగా పోలీసులు – పెరిగిన ఛార్జిషీట్లు:*
2017లో నమోదైన కేసుల్లో ఛార్జి షీట్లు 55.06శాతం
2018లో నమోదైన కేసుల్లో ఛార్జిషీట్లు 63.05 శాతం
2019లో నమోదైన కేసుల్లో ఛార్జిషీట్లు 66.39శాతం
2020లో నమోదైన కేసుల్లో ఛార్జిషీట్లు 79.11 శాతం
60 రోజుల్లోగా 2017లో 21 శాతం కేసుల్లో ఛార్జిషీటు నమోదు
2018లో 27శాతం కేసుల్లో ఛార్జిషీటు నమోదు
2019లో 31శాతం కేసుల్లో ఛార్జిషీటు నమోదు
2020లో 60 రోజుల్లోగా 53శాతం కేసుల్లో ఛార్జిషీటు నమోదు
*ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదైన పోలీసు అధికారులపైనా కఠిన చర్యలు:*
మూడు కేసుల్లో ఏకంగా పోలీసు అధికారుల అరెస్టు
– అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డంపై పోలీసు సిబ్బందికి ఒక రోజు వర్క్‌షాపు నిర్వహణ
– ఈకేసుల్లో బాధితుల పట్ల సున్నితంగా వ్యహరించడం, వారికి అండగా నిలవడంపై తక్షణమే స్పందించి చర్యలకు ఉపక్రమించడంపై సూచనలు, మార్గదర్శకాలు
– ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసుల్లో ఉత్తమ సమర్థత చూపిన సిబ్బందికి ఇన్సెంటివ్‌లు.
– నేర నిర్ధారణకోసం ఘటన జరిగిన ప్రాంతంలో, బాధితులనుంచి ఆడియో, వీడియో రికార్డింగులు.
– ఫిర్యాదులు, కేసుల నమోదు, ప్రగతిపై రియల్ టైం మానిటరింగ్.
addComments
Post a Comment