ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పీఎం ట్రోఫీ అవార్డు విజేతలు.


అమరావతి.(ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పీఎం ట్రోఫీ అవార్డు విజేతలు.



*రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పీఎం ట్రోఫీ అవార్డు విజేతలను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*2020–21 సంవత్సరం రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఫ్రైమ్‌ మినిష్టర్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యానర్‌ గెలుచుకున్న ఏపీ, తెలంగాణా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌.


విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం.


*నగదు ప్రోత్సాహకం పొందిన ఎన్‌సీసీ కేడెట్స్‌ శ్రేయాసి భక్త, ఏ  శ్రీసాయి ప్రియ, రొంగలి భార్గవి, చిలకపాటి జ్యోత్స, ఏ హరి ప్రసాద్, బి భరత్‌ నాయక్, డీ డీ నాగసురేష్, వి రామ్‌ ప్రశాంత్, పి సతీష్‌ కుమార్‌ రెడ్డి. 


*ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్స్‌తో పాటు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన యూత్‌ సర్వీసెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ముఖ్య కార్యదర్శి కె రామ్‌గోపాల్, ఏపీ, తెలంగాణా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డీడీజీ ఎయిర్‌ కమాండర్‌ టి ఎస్‌ ఎస్‌ కృష్ణన్, డైరెక్టర్‌ కల్నల్‌ ఎస్‌ నాగ్, గ్రూప్‌ కమాండర్‌ (కాకినాడ) కల్నల్‌ కే వి శ్రీనివాస్, స్టేషన్‌ కమాండర్‌ (విజయవాడ) కల్నల్‌ నితిన్‌ శర్మ, కమాండింగ్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ కెప్టెన్‌ పంకజ్‌ గుప్తా, ఆర్మీ అఫీసర్స్‌ కల్నల్‌ నళిన్‌ మోహన్, కల్నల్‌ కే నాయర్, లెప్టినెంట్‌ కల్నల్‌ బాబిన్, లెప్టినెంట్‌ కల్నల్‌ పీ వీ యన్‌ రెడ్డి.

Comments