ఆర్‌బీకే ఛానెల్, రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21తో పాటు 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

 

అమరావతి (ప్రజా అమరావతి);


ఆర్‌బీకే ఛానెల్, రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21తో పాటు 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
*ఆర్బీకే ఛానెల్‌ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ రోజు ఆర్బీకేల ఘట్టంలో ఇంకో ముందడుగు వేశాం : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ రైతు భరోసా కేంద్రం : సీఎం*

*విత్తనం నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్ధ ఉండాలన్నదే మా ఉద్దేశ్యం :*

*ఆ తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) :*


*ఆర్బీకేల్లో విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు :*

*వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్‌ ప్లేస్‌ చేసిన  48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం :*

*ఇదే ఆర్బీకేల పరిధిలో ఏయే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ఏమిటి అనేది డిస్‌ ప్లే చేసిన పోస్టర్‌  ఉండాలి :*

*ఏ రైతు ఆ రేట్ల కన్నా తక్కువకు పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్ధితి  ఉండకూడదు:* 

*ఏదైనా పంట అమ్ముకోలేని పరిస్ధితి ఉంటే మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకోవాలి:*

*ఇవాళ ఆర్బీకేల పరిధిలోకి తీసుకొచ్చే అంశాలలో చాలా అడుగులు ముందుకు వేస్తున్నాం:*

*ఎవరైనా రైతు ఆర్బీకే దగ్గరకు వచ్చి  తనకున్న సందేహం అడిగితే 155251  టోల్‌ ప్రీ నంబరు ద్వారా సమాధానం లభిస్తుంది: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఇంకా ఏమన్నారంటే...:* 


ఈ రోజు ఆర్బీకేల ఘట్టంలో ఇంకో ముందడుగు వేశాం. ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ, రైతులకు విత్తనం వేసే రోజు నుంచి పంట అమ్ముకునేంతవరకు కూడా ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ చేయి పట్టుకుని  నడిపించే వ్యవస్ధ కచ్చితంగా గ్రామాలలో రావాలి అన్న తాపత్రయం, తపన నుంచి పుచ్చిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే).

ఈ రోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. రైతులందరికీ కూడా పర్మినెంట్‌గా ఈ భవనాలన్నీ కూడా ఉండాలి అన్న  తపన, తాపత్రయంతో కొత్త భవనాలన్నీ కూడా గ్రామాల్లో కట్టడం జరుగుతుంది.

రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూనే ఈ  ఆర్బీకేలు రైతులకు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు  రైతు మోసపోకూడదు, క్వాలిటీ లేని వస్తువులు రైతు కొనుగోలు చేసే పరిస్ధితి ఉండకూడదు అని తాపత్రయంతో ఆ సీడ్‌ కాని, ఫెర్టిసైడ్‌ కాని, ఫెర్టిలైజర్‌ను కూడా గవర్నమెంట్‌ టెస్ట్‌ చేసి, గ్యారంటీ ఇచ్చి ఈ క్వాలిటీ స్టాండర్డ్‌ మీద గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి, వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్‌ ప్లేస్‌ చేసిన వెంటనే 48 గంటల నుంచి 72 గంటలలోపు పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చి గ్రామంలోనే రైతుకిచ్చే పరిస్ధితి కనిపిస్తుంది. 

తద్వారా కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్న పరిస్ధితులు ఈ రోజు ఆర్బీకేల్లో కనిపిస్తున్నాయి.

ఇదే ఆర్బీకేల్లోనే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కూర్చుంటా ఉన్నారు. ఈ– క్రాపింగ్‌ విధానం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇదే ఆర్బీకేల పరిధిలోనే ఏయే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ఏమిటి ఆని చెప్పి డిస్‌ ఫ్లే చేసిన పోస్టర్‌ ఆర్బీకేల్లో ఉంది. ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకు ఎక్కడైనా పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్ధితి ఏదైనా రైతుకి ఉంటే, వెంటనే ఆర్బీకేల్లోకి వచ్చి వాళ్లు రిజిష్టర్‌ చేసుకోవడం,  మన అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఎవరైతే ఆ గ్రామాల్లో ఆర్బీకేల్లో ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సీఎం యాప్‌ ద్వారా ఏదైనా పంటకు ఇబ్బంది ఉంటే, ఆ పంట కూడా అమ్ముకోలేని పరిస్ధితి ఉంటే అటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని అమ్మించే ప్రయత్నం చేయడం, ఒకవేళ అలా అమ్మించలేకపోతే మార్కెటింగ్‌ శాఖే నేరుగా కొనుగోలు చేయడం, ఇదంతా కూడా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో   జరుగుతుంది. 


ఇవన్నీ కూడా ఆర్బీకేల పరిధిలోకి తీసుకొచ్చే అంశాలలో చాలా అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఎలాగూ ఆర్బీకేల్లో స్మార్ట్‌ టీవీలు పెడుతున్నాం కాబట్టి అక్కడ రైతులకు సంబంధించి చాలా విషయాల మీద అంటే పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం ఎలా ఉంటుందని తెలియజెప్పే పరిస్ధితులు కానీ, వీటన్నింటి మీద నిరంతరం సమాచారం ఇచ్చే కార్యక్రమం ఈ ఛానెల్‌ ద్వారా సాధ్యపడుతుంది అని చెప్పి ఒక అడుగు ముందుకువేశాం. ఇది కాక ప్రత్యేకంగా నాకు ఈ సందేహాలున్నాయి, వీటిపై నాకు సమాచారం కావాలని చెప్పి ఎవరైనా రైతు ఆర్బీకే దగ్గరకు వచ్చి అడిగితే వాటిని కూడా పరిష్కరించేందుకు ఒక టోల్‌ ప్రీ నంబరు 155251 అని చెప్పి పెట్టడం జరిగింది.

ఇది కాక ఆర్బీకేల్లోనే రైతులు ఏవైనా సందేహాలుంటే మన సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్‌ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక వ్యవస్ధను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇద్దరికీ తెలియజేస్తున్నాను.  


ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆర్బీకే కేంద్రాలను విప్లవాత్మకంగా రైతులకి ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. 


"ఇవన్నీ కూడా  రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తూ, కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడిచ్చి, మీకు ఇంకా మంచి చేసే పరిస్ధితి రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్, మార్కెటింగ్, సహకార శాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ  ఏ సూర్యకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image