కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.


ఓర్వకల్లు, కర్నూలు జిల్లా.(ప్రజా అమరావతి);



కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.




*కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు*

*ఆ తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి ఇది ఒక నివాళి*

*కర్నూలు నుంచి ఇక మీదట విమానాల రాకపోకలు*

*జిల్లా చరిత్రలో ఇది ఎప్పటికీ నిల్చిపోతుంది, మర్చిపోలేని రోజు*

*న్యాయ రాజధానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్టాత్మకం*

*న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో సమానంగా నిలబెడుతుంది*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*

*కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి*


*ఓర్వకల్లు, కర్నూలు:*


*కర్నూలు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం:*


*చరిత్రలో నిల్చిపోయే రోజు:*

‘కర్నూలు జిల్లా చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు. ఇది ఎప్పటికీ నిల్చిపోతుంది. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు కర్నూలు నుంచి ప్రయాణం అంటే రోడ్డు లేదా రైలు మార్గమే అందుబాటులో ఉండగా, ఇక నుంచి విమానయానం కూడా వచ్చింది. అందుకే ఈరోజును కర్నూలు జిల్లా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఈనెల 28 నుంచి ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సర్వీసులు నడుస్తాయి. ఒకేసారి 4 విమానాలు ఇక్కడ పార్కు చేసుకునే వీలుంది’.


*6వ విమానాశ్రయం:*

‘ఇప్పటి వరకు రాష్ట్రంలో5 విమానాశ్రయాలు ఉండగా, ఇది 6వ విమానాశ్రయం కాబోతున్నది. ఇప్పటికే తిరుపతి, కడప, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో కర్నూలు విమానాశ్రయం కూడా చేరింది’.


*ప్రతిష్టాత్మక విమానాశ్రయం:*

‘ఈ ఓర్వకల్లు విమానాశ్రయం.. రాష్ట్రంలో మనందరం నిర్మించుకోబోతున్న న్యాయ రాజధానిని, మిగతా రాష్ట్రాలతో సమానంగా, గర్వంగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను’.


*పనులు పూర్తి కాకున్నా!:*

‘ఈ విమానాశ్రయానికి సంబంధించి గతంలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు కేవలం నెల రోజుల గడువు ముందు, విమానాశ్రయం నిర్మాణం ఏ మాత్రం పూర్తి కాకున్నా, కనీసం అనుమతులు లేకపోయినా, విమానాలు ఎగరలేని పరిస్థితుల్లో, కనీసం రన్‌వే కూడా పూర్తి కాకముందే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వచ్చి, ఇక్కడ రిబ్బన్‌ కట్టింగ్‌ కూడా చేశారు. దాన్ని మనమంతా కళ్లారా చూశాం’.


*ఏడాదిన్నర వ్యవధిలోనే..:*

‘అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు గడిచాయి. ఇదే కర్నూలులో ఇక్కడ కచ్చితంగా విమానాశ్రయం రావాలని, పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి, కేవలం ఏడాదిన్నరలోనే ప్యాసింజర్‌ టర్మినల్‌ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మిన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్, సబ్‌ స్టేషను, రన్‌వేలోని బ్యాలెన్సు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం’.

ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాం. ప్యాసింజర్‌ టర్మినల్‌ వద్ద కార్‌ రెంటల్, బేబీ కేర్, మెడికల్‌ కేర్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పించాం’.


*వారందరికీ అభినందనలు:*

‘కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ), పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) అనుమతులు రప్పించడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతో పని చేశారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను’.


*ఉయ్యాలవాడ పేరు:*

‘దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. బారత జాతీయ కాంగ్రెస్‌ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీగారు మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో తొలిసారిగా బిహార్‌లోని చంపారన్‌లో తొలి సత్యాగ్రహం జరిగింది. అయితే వీటన్నింటి కంటే ముందు ఈ కర్నూలు గడ్డ మీద, స్వాతంత్య్రానికి 100 ఏళ్ల ముందే మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగింది’.

‘1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్ర పోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళిగా ఇవాళ ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను’.


*మరింతగా పని చేస్తాను:*

‘దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు, ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం ఇచ్చారు. మీరంతా మాకు మద్దతుగా నిల్చారు. మద్దతు పలికారు. మీ అందరి కోసం ఇంకా మరింతగా పని చేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితుడికి నిండు మనసుతో తెలియజేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

ఆ తర్వాత కర్నూలు విమానాశ్రయం చిత్రంతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను సీఎం ఆవిష్కరించారు.

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి,  గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్‌ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.