రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 'ఉపాధిహామీ' పనులు.- రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 'ఉపాధిహామీ' పనులు.


- పేదలకు పని కల్పించడంలో శ్రీ వైయస్ జగన్ సర్కార్ సరికొత్త రికార్డు.

 దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఎపి.

రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలు: 25.25 కోట్లు.

 దానిని అధిగమించి ఇప్పటి వరకు కల్పించిన పనిదినాలు : 25.42 కోట్లు.

- ఇందుకు ఉపాధి హామీ కింద చేసిన వ్యయం: రూ.10,170 కోట్లు.

 కూలీలకు వేతనాల కింద చెల్లించినది రూ.5,818 కోట్లు.

- మెటీరియల్ కాంపోనెంట్, స్కిల్ వేజెస్ కింద వ్యయం: రూ.3,965 కోట్లు.

- కరోనా సంక్షోభంలో 'ఉపాధిహామీ'తో ఊతం


 లాక్‌డౌన్‌లో రాష్ట్రానికి తిరిగిన వచ్చిన వలస కూలీలకూ జాబ్‌కార్డ్‌లు.

- ఉపాధి హామీతో వలసలను అరికట్టాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ సంకల్పం.

 జూన్‌ 9న ఒకేరోజు 54 లక్షల మంది కూలీలకు రికార్డు స్థాయిలో పని కల్పన.

 ఈనెల 31 నాటికి మొత్తం 26 కోట్ల పనిదినాలను అధిగమించే అవకాశం.

 గ్రామీణ పేదల పాలిట వరంగా మారిన సీఎం ముందుచూపు.అమరావతి (ప్రజా అమరావతి):


రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుచూపు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తన సమీక్షలతో చేసిన మార్గనిర్ధేశం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి పేదలకు అండగా ప్రభుత్వం నిలిచింది. అధికార యంత్రాంగం ఈ పథకం అమలులో చూపిన చిత్తశుద్ధి కారణంగా  జాతీయస్థాయిలో ఉపాధి హామీ పథకంను అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఎపి మూడో స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి మొత్తం 25.25 కోట్ల పనిదినాలను కేంద్రం లక్ష్యంగా కేటాయించింది. అయితే ఈ నెల 29 (29.3.2021) నాటికే మొత్తం 25.43 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించడం ద్వారా కేంద్రం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కింద ఏడాది కాలంలో (29.3.2021 నాటికి) రూ.10,170 కోట్లు వ్యయం చేసింది. దీనిలో కూలీలకు వేతనాల కిందనే 5,818 కోట్లు చెల్లించింది. ఇక స్కిల్డ్ వేజెస్, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 3,965 కోట్లు వ్యయం చేసింది. 


*వసల కూలీలకు అండగా ఉపాధి హామీ*

కరోనా సంక్షోభ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో వారికి ఉపాధి హామీతో పనులు కల్పించారు. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో వలస కూలీలు రాష్ట్రంలోని తమ సొంత గ్రామాలకు చేరుకోవడం, అదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ వల్ల స్థానికంగా వున్న వారికి కూడా పనులు లేని పరిస్థితులను ప్రభుత్వం సవాల్ గా తీసుకుంది. అన్ని కరోనా నివారణ, రక్షణ చర్యలతో గ్రామీణ పేదలకు, వలస వచ్చిన కూలీలకు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించడంలో విజయం సాధించింది. వివిధ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు 6.35 లక్షల మందికి జాబ్‌కార్డులను మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.36 లక్షల జాబ్‌కార్డ్ లను తిరిగి యాక్టివేట్ చేశారు. అలాగే రాష్ట్రంలో వున్న మరో 2.44  మందిని అప్పటికే యాక్టీవ్‌గా వున్న కార్డ్‌లలో సభ్యులుగా నమోదు చేశారు. ఉపాధి కూలీలు భౌతికదూరంను పాటిస్తూ, శానిటైజర్లను వినియోగించేలా చేస్తూ, ఉపాధి పనులు కల్పించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఇచ్చిన పిలుపు నకు స్పందనగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఒకే రోజు 54 లక్షల మందికి రికార్డు స్థాయిలో ఉపాధి పనుల్లో పాల్గొనడం విశేషం. 


*రూ.9,871 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు*

రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, వైయస్‌ఆర్‌ హెల్త్ క్లీనిక్స్ తో పాటు అంగన్‌వాడీ, బల్క్‌ మిల్క్‌ కూలింగ్ యూనిట్లకు మొత్తం 48,969 భవనాల నిర్మాణంకు  ఉపాధి హామీని ప్రభుత్వం అనుసంధానం చేసింది. మొత్తం రూ.9,871 కోట్లతో ఈ పనులు చేపట్టింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆస్తులను సమకూర్చుకోవడం, అలాగే పేదలకు వాటి నిర్మాణం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణంకు ప్రాధాన్యత ఇచ్చింది. 


*పచ్చదనానికి పెద్దపీట్*

రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ సమతూల్యత సాధించేందుకు, రైతులకు వివిధ వర్గాలకు మేలు చేసేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకంకు ప్రాధాన్యత ఇచ్చింది. 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా 42.83 లక్షల మొక్కల పెంపకం, 11,928 హౌసింగ్ లే అవుట్స్‌ లో 16.69 లక్షల మొక్కల పెంపకం, 2707 బ్లాక్‌ లలో 4.78 లక్షల మొక్కల పెంపకం, 389 ప్రభుత్వ పాఠశాలల్లో 34 లక్షల మొక్కలు, 1327 రైతులకు చెంది పొలంగట్లపై 2.05 లక్షల మొక్కలు, 

రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో 13 వేల మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది. అలాగే ప్రతి మొక్కను కాపాడేందుకు తొలిసారిగా వాటికి ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతాంగానికి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీటిసంరక్షణ, చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాల ద్వారా నీటివనరుల వృద్ధిపై దృష్టి సారించింది. 


*సమర్థ నాయకత్వం, సమిష్టి కృషితోనే ఉపాధి హామీ రికార్డు: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి*

రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా రికార్డు స్థాయిలో గ్రామీణ పేదలకు పనులు కల్పించడంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సమర్థ నాయకత్వం, దానిని ఆచరణలో క్షేత్రస్థాయిలో అమలు చేయడంతో అధికార యంత్రాంగం చేసిన సమిష్టి కృషి వుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరో రెండు రోజుల్లో (మార్చి 31నాటికి) 26 కోట్ల పనిదినాల మైలురాయిని కూడా అధిగమిస్తామని స్పష్టం చేశారు. సీఎం శ్రీ వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో పనులు లేక ఇతర ప్రాంతాలకు ఏ ఒక్కరూ వలస వెళ్ళే పరిస్థితి లేకుండా చేయాలనే లక్ష్యంతోనే నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, కల్పిస్తున్న పనులు అర్హులైన పేదలకు చేరే వరకు విశ్రమించకుండా ముందుకు సాగాలన్న సీఎం ఆదేశాలతోనే ఈ విజయం సాధ్యపడిందని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మించి నిధులను ఈ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు .

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.