జగనన్న విద్యా దీవెన పథకం"తొలి విడత పంపిణీ కార్యక్రమం 

  Tenali (prajaamaravathi);    జగనన్న అన్న మాట ప్రకారం పేదింటి బిడ్డలను పెద్ద చదువులు చదివించేలా పూర్తి ఫీజు రియంబర్స్ మెంటు చెల్లించే "జగనన్న విద్యా దీవెన పథకం"తొలి విడత పంపిణీ కార్యక్రమం


ఈరోజు తెనాలి పట్టణం కొత్తపేట లోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం లో జరిగినది. అర్హత కలిగిన లబ్దిదారులకు తెనాలి శాసన సభ్యులు  శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా సుమారుగా 2,51,34,560/- రూపాయల చెక్కును అందజేశారు.

Comments