తెరముందు, తెరవెనుక ఉన్న ఏఎమ్ టీజెడ్ హీరోలకు అభినందనలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

  అమరావతి.(prajaamaravati); తెరముందు, తెరవెనుక ఉన్న ఏఎమ్ టీజెడ్ హీరోలకు అభినందనలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 'సరికొత్త



ఆవిష్కరణలలో ఏఎమ్ టీజెడ్ ది కీలక పాత్ర. వాఘేలాతో అనుబంధాన్ని వివరించిన మంత్రి మేకపాటి* *3 నెలల్లో ఎంత చేయొచ్చో పరిశ్రమలకు పోటీనిచ్చేలా ఏఎమ్ టీజెడ్ పనితీరు* *ఏఎమ్ టీజెడ్ లో ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా టెస్టింగ్ కిట్ కేంద్రాల ప్రారంభోత్సవం మంచి పరిణామం* *ఈఆర్పీ సిస్టమ్ ని ప్రారంభించిన ఏఎమ్ టీజెడ్* మరో రెండు అత్యాధునిక డయాగ్నస్టిక్, ఐవిడి కిట్ల తయారీ కేంద్రాలను అంకితం చేయనున్న విశాఖపట్నంలోని ఏ ఎమ్ టీ జెడ్ ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల ఆర్ టి పి సి ఆర్ టెస్టింగ్ కిట్ ల తయారీకి చిరునామాగా మారిన ఏఎంటి జెడ్ ఐవీడీ సెంటర్ ల ద్వారా కొత్తగా రోజుకు 8 లక్షల ఆర్ టి పి సి ఆర్ టెస్టింగ్ కిట్ ల తయారీకి శ్రీకారం చుట్టనున్న మెడ్ టెక్ జోన్ *మంత్రి మేకపాటి సమక్షంలో ట్రాన్స్ ఏషియా వీడియోలు ప్రదర్శించిన ఏఎమ్ టీజెడ్* *ఏఎమ్ టీజెడ్ కు అండగా నిలబడిన మంత్రి మేకపాటిని ప్రశంసించిన మెడ్ టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించిననాటికి 2వేల ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ల సామర్థ్యం పరిశోధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది : జితేంద్ర శర్మ వైద్య పరికరాల తయారీలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న ఏఎమ్ టీజెడ్ కు సహకరిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి, మంత్రికి కతజ్నతలు తెలిపిన వాఘేలా ఇవాళ్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ఆర్టీపీసీఆర్ కిట్ లతో సమానంగా లక్షల టెస్ట్ ల స్థాయికి చేరాం : ఏఎంటీజెడ్ సీఈవో జితేంద్ర శర్మ మొట్టమొదటి మెడికల్ డివైస్ తయారీ పార్కులకు విశాఖ ఏపీటీజెడ్ కేంద్రమైంది : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ బల్క్ డ్రగ్ పార్కులకు కూడా ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారనుంది : కరికాల ఏ తయారీకైనా ఏపీ అన్ని రకాలుగా సానుకూలమైన ప్రాంతం పారిశ్రామికంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందున్న రాష్ట్రం సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రమైన ఏఎమ్ టీజెడ్ ఉద్యోగులకు, సీఈవో జితేంద్రకు శుభాభినందనలు ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా డయాగ్నస్టిక్, ఐవీడీ టెస్ట్ కిట్ లను ప్రారంభించడం సరైన నిర్ణయం ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో సాధించేలా ఏఎమ్ టీజెడ్ తయారవడం వెనుక అరబింద మిత్ర పాత్ర వెలకట్టలేనిది : సీఈవో జితేంద్ర శర్మ వైద్య పరికరాల తయారీ, పరిశోధనల విషయంలో దేశంతో పాటు ప్రపంచ ఆశలను నెరవేరుస్తున్న ఏఎమ్ టీజెడ్ : అరబింద మిత్ర స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల భారతదేశంలో చేసిన పరిశోధనలను ఏపీటీజెడ్ వేగంగా చేస్తుందన్న అరబింద మిత్ర సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోన్న చొరవ, సహకారం అభినందనీయం : అరబింద మిత్ర వాక్సిన్ లో 60 శాతం భారత్ నుంచే : అరబింద మిత్ర ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్లోని కలాం కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి తో పాటు పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ , ఏ ఎమ్ టీ జెడ్ ఎండీ జితేంద్ర శర్మ , ట్రాయ్ చైర్మన్ పిడి వాఘేలా , కేంద్ర ప్రభుత్వ సైంటిఫిక్ సెక్రెటరీ , అరబింద మిత్ర, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్నోవేషన్స్ హెడ్ లూయిస్ అగర్ స్నాప్ తదితరులు. 

Comments