ఎమ్మిగనూరు జాతీయ రహదారి 167 పక్కన, ఆరెకల్ గ్రామ సమీపంలో 58.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న ఆదోని మెడికల్ కాలేజి


 


ఆదోని  (ప్రజా అమరావతి); ఎమ్మిగనూరు జాతీయ రహదారి 167  పక్కన, ఆరెకల్ గ్రామ సమీపంలో  58.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న ఆదోని మెడికల్ కాలేజి శంఖుస్థాపన కార్యక్రమాన్ని  తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆదోని మెడికల్ కాలేజ్ ను లాంఛనంగా ప్రారంభిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు...*


ఆదోని మెడికల్ కాలేజ్ వర్చువల్ విధానం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఆంధ్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్, ఆంధ్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్ర గౌడ్, ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంతమ్మ,ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణా రెడ్డి, నాగలాపురం సర్పంచ్ కోట పరమేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.



Comments