దుగ్గిరాల (ప్రజా అమరావతి); జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే
నిన్న దుగ్గిరాల స్కూల్ వాక్సిన్ కేంద్రానికి కేటాయించిన 200 వాక్సిన్ లకు గాను 110 వేయటం జరిగింది.
మిగిలిన 90 వాక్సిన్లను ఈ రోజు వేశారు...
అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
వాక్సిన్ వేసుకున్న వారిని పలకరించి చేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎవరైనా అత్యవసరం అయితేనే గాని ఇంటి నుండి బయటకు రావద్దని, వస్తే రెండు మాస్కులు ధరించి, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
addComments
Post a Comment