ప్రైవేట్ ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్.

 ప్రైవేట్ ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్. 


 *జిల్లాలో ఆక్సిజన్ వార్ రూమ్ ఏర్పాటు* 


 *యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ను అంది స్తాం* 


 *ఎక్కడ ఎవరికీ ఇబ్బంది రానీయం: జిల్లా కలెక్టర్*


చిత్తూరు,మే13 (ప్రజా అమరావతి); 


జిల్లా లో ప్రస్తుత  పరి స్థితుల్లో ఆక్సిజన్ సర ఫరా లో ఎక్కడ ఇబ్బం ది లేకుం డా చేస్తున్నా మని... ఇప్పటికే యుద్ధ ప్రాతి పదికన తిరుపతి లో ఆక్సిజన్ వార్ రూ మ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ గురు వారం రాత్రి  స్పష్టం చేశారు.. 


జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులు సహా ప్రైవేటు ఆసుపత్రుల అవసరాల కు తగ్గట్టు ఆక్సిజన్ ను సరఫరా చేస్తామని తెలి పారు.. ప్రస్తుతం జిల్లా లో ఎక్క డా ఆక్సిజన్ కు  కొరత లేదని,ఎప్పటి కప్పుడు సరిపడా నిల్వలు తెప్పించడం జరుగు తున్న దన్నారు. బ్లాక్ మార్కెట్ ను నిరో ధిం చడానికి అవసరమైన మేరకు ఆక్సిజన్ ను అందించేందుకు జిల్లా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చిన, ఆక్సిజన్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు..

కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం రేయింబవళ్ళు శ్రమి స్తోందని తెలిపారు...


Comments