వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే .

తాడేపల్లి (ప్రజా అమరావతి); మండలం, వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే .



వాక్సినేషన్ సజావుగా జరగటానికి అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.


వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్  వ్యాక్సిన్ కేంద్రానికి కోవిషిల్డ్ వాక్సిన్ 200 డోసులు జిల్లా అధికారులు కేటాయించడం జరిగింది.


వాక్సిన్ వేసుకున్న వారిని మరియు వాక్సిన్ వేసే సిబ్బందిని ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Comments