తెనాలి (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు " శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండు సంవత్సరాలు
పూర్తయిన సందర్బంగా తెనాలి నియోజకవర్గం YSRCP పార్టీ కార్యాలయంలో తెనాలి శాసన సభ్యులు "శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి,నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసిన అనంతరం స్థానిక రణరంగ్ చౌక్ వద్ద ఉన్న కీ.శే. డా. వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంకు పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
addComments
Post a Comment