రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు వినూత్న ఆలోచనతో అన్ని వసతులతో కర్నూలు (ప్రజా అమరావతి); నగర శివారులోని టిడ్కో హొసింగ్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు వినూత్న ఆలోచనతో అన్ని వసతులతో


కూడిన వైద్య సదుపాయం తాత్కాలిక జెర్మన్ షెడ్ల నిర్మాణం సంబంధించి బెడ్స్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు...

 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు టిడ్కో హౌసింగ్ కాలనీలో జర్మన్‌ హేంగర్ల ద్వారా తాత్కాలిక షెడ్లు నిర్మాణం చేసి, యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక వంద పడకలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి డిఈకి ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.


కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్ లో అన్ని సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.


బీసీ కార్పొరేషన్ ఈడీ శిరీష, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments