కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి (దత్త పీఠం, మైసూరు) రూ.25 లక్షలు విరాళం.

 

అమరావతి (ప్రజా అమరావతి);కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి (దత్త పీఠం, మైసూరు) రూ.25 లక్షలు విరాళం.విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన దత్తపీఠం ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ హెచ్‌ వి ప్రసాద్, ట్రస్ట్‌ మెంబర్‌ జీ వీ ప్రసాద్, రమేష్‌.


హాజరైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.