అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి, వార్షిక నివేదికను సమర్పించిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్లు.
కోవిడ్–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళం.
విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం శ్రీ వైయస్.జగన్కు అందించిన అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మోదగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్లు.
addComments
Post a Comment