రెండో దశ జగనన్న తోడు పథకాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌తో మాట్లాడిన లబ్దిదారులు*


అమరావతి (ప్రజా అమరావతి);


*రెండో దశ జగనన్న తోడు పథకాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌తో మాట్లాడిన లబ్దిదారులు**సరస్వతి, లబ్దిదారు, కిర్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా*


అన్నా మీరు వచ్చిన తర్వాత అందరినీ ఆదుకున్నారు, మీరు వచ్చిన తర్వాత మా చిరువ్యాపారులను కూడా ఆదుకుంటున్నారు. నేను చిరువ్యాపారాన్ని నడుపుకుంటున్నాను అన్నా, కరోనా కష్టకాలంలో మాకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది, మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది, బయట వడ్డీలు కట్టలేక వ్యాపారాలు మానేద్దామనుకున్నాం, కానీ మీరు మాకు అండగా నిలిచారు. మీరు వచ్చిన తర్వాత అనేక పథకాలు మా కుటుంబానికి అందాయి. వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా మాకు డబ్బులు అందాయి, నాకు ఇద్దరమ్మాయిలు, ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, మా పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతూ మా జగన్‌ మామయ్య అన్నీ ఇచ్చారని సంతోషంగా చెబుతున్నారు. మేం బ్యాంకు నుంచి రుణం తీసుకుని పాడిగేదెలు కొనుక్కున్నాం, మా మామయ్య గారికి ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నారు, మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది, మీరు వేసిన బాట వల్లే మేం ఎవరి దగ్గరా చేయి చాపకుండా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం, మా కుటుంబాలను పూర్తిగా ఆదుకున్నారు, మీరు వేసే ప్రతీ అడుగులోనూ మేం మీ వెంటే ఉంటామన్నా అని ముగిస్తున్న సమయంలో అమ్మ ఒడి వచ్చిందా అని సీఎం స్వయంగా అడిగారు, తనకు రెండేళ్ళుగా వచ్చిందని ఆమె సంతోషంగా చెప్పారు.


*జ్యోతి, చిరు వ్యాపారి, భవానీ నగర్‌ గ్రామం, ఎస్‌.కోట మండలం, విజయనగరం జిల్లా*


మీ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా అన్నా, మీరు చెప్పిన హమీలు అన్నీ అమలుచేస్తున్నారు. నేను కాయగూరల వ్యాపారం చేస్తున్నా, జగనన్న తోడు లేనప్పుడు డైలీ ఫైనాన్స్‌ కింద వడ్డీలకు డబ్బు తెచ్చుకునే వాళ్ళం, వారి దగ్గర రూ. 10 వేలు తీసుకుంటే ముందే రూ. 3 వేలు కట్‌ చేసి ఇచ్చేవారు, ఆ డబ్బు ప్రతీ రోజూ రీ పేమెంట్‌ చేసే వాళ్ళం, ఇప్పుడు ఆ సమస్యలన్నీ మీరు తీర్చారు అన్నా, కరోనా కష్టకాలంలో కూడా మీరు వలంటీర్‌ను ఇంటికే పంపి అందజేస్తున్నారు. మీరు అధిక వడ్డీల నుంచి మమ్మల్ని బయట పడేశారు, నాకు ఇద్దరు పిల్లలు, నాన్న గారు పావలా వడ్డీ ఇస్తే మీరు సున్నా వడ్డీకే ఇచ్చారు, చాలా సంతోషం. మా సచివాలయంలో మేం ఏం కావాలన్నా అన్నీ తెలుసుకుని తీసుకుంటున్నాం, ఒకటో తేదీ సూర్యోదయం అయినా లేట్‌ అవుతుందేమో కానీ మీరు మాత్రం పెన్షన్‌ లేట్‌ చేయకుండా ఇస్తున్నారు. నాకు ఈ మధ్యే ఇళ్ళ స్ధలం వచ్చింది, ఈ కష్టకాలంలో కూడా మాకు ఏ లోటూ లేకుండా అందుతున్నాయి. ఒక మంచి సంకల్పంతో మీరు పనిచేస్తున్నారు అన్నా, నాకు ఆసరా డబ్బు అందింది, నాకు ఒక్క ఏడాదిలోనే రూ. 84,100 ఆదాయం వచ్చింది. ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ది జరగలేదు, కోటి మంది మహిళల తరపున మీకు ధన్యవాదాలు అన్నా, మీరు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మా దీవెనలు ఎప్పటికీ మీకు ఉంటాయన్నా...ధన్యవాదాలు


*హైమావతి, లబ్దిదారు, కమలాపురం, వైయస్సార్‌ కడప జిల్లా*


అన్నా మీరు సీఎంగా రెండేళ్ళు పూర్తిచేసుకున్నందుకు మా ఆడపడుచుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గత ఐదేళ్ళుగా ఫ్యాన్సీ ఐటమ్స్‌ అమ్ముతున్నాను, పెట్టుబడి కోసం గతంలో ఇబ్బందులు పడేవాళ్ళం, అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకునేవాళ్ళం, కానీ మాకు ఈ కష్టకాలంలో మీరు నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. మాకు మీరు తోడుగా నిలిచారు, మీరు వచ్చిన తర్వాతే సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతులు బావున్నారు, ప్రజలు బావున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలుపుకోలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు, పిల్లలు బాగా చదువుకుంటామంటున్నారు, వారిని బాగా చదివించుకుంటాను, మేం మీ పాలనలో తల ఎత్తుకు తిరుగుతాం. మీరు చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, మీరు మనసున్న మారాజు, మా అందరి ఆయుష్షు పోసుకుని చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలన్నా...


*సరళాదేవి, లబ్దిదారు, తాడికొండ, గుంటూరు జిల్లా*


జగనన్నా కరోనా కష్టకాలంలో మీరు అందరినీ ఆదుకుంటున్నారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే. వలంటీర్‌ వచ్చి ఈ సాయం చేస్తున్నట్లు చెబితే సంతోషపడ్డాం, మేం వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్న సమయంలో మీరు ఆదుకున్నారు. మీరు ఇళ్లస్ధలాలు ఇచ్చారు, మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేసిన తర్వాత కూడా మళ్ళీ డబ్బు ఇచ్చారు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మీరు చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలన్నా.

Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image