తాడేపల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.

 గుంటూరు జిల్లా


తాడేపల్లి (ప్రజా అమరావతి);


తాడేపల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.



అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి తాడేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన అర్బన్ ఎస్పీ.


తాడేపల్లి పరిధిలోని లా అండ్ ఆర్డర్ పై అరా.


పలు రికార్డులను పరిశీలించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.


గతంలో ఎస్ ఈ బి లో చేసిన అనుభవం ఉంది.


గంజాయి అక్రమ మద్యం పై ప్రత్యేక దృష్టి



అసందర్భ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిక.


అర్బన్ ఎస్పీ తోపాటు అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు  డీఎస్పీ దుర్గాప్రసాద్  ఉన్నారు.

Comments