ఆదివారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మా వతి అమ్మ వారిని దర్శించుకున్న గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ దంపతులు*ఆదివారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మా వతి అమ్మ వారిని  దర్శించుకున్న గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ దంపతులు


..*


తిరుపతి, జూన్13 (ప్రజా అమరావతి);


ఆదివారం ఉదయం  తిరుచానూరు శ్రీ పద్మా వతి అమ్మవారి దర్శ నార్థం ఆలయ మహా ద్వారం వద్ద కు చేరు కున్న గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ దంపతులు మరియు రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి కి గౌ.ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యు లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జేఈఓ సదా భార్గవి, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి,ఏఈఓప్రభాకర్ రెడ్డి లు పుష్ప గుచ్ఛా  లతో స్వాగతం పలికారు..  


అమ్మవారి దర్శనానం తరం ఆశీర్వచన మం డపంలో వేద పండితు లు ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అంద జేశారు... 


------//-----

డిడి,ఐ&పీఆర్,చిత్తూరు