అమరావతి.(ప్రజా అమరావతి);.
కృష్ణా జిల్లా
మైలవరం మహాదేవ్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్...
మైలవరం మహాదేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యం ఒకరు మృతి సంఘటనపై తక్షణమే స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...
హాస్పిటల్ వద్ద మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన... ఉద్రిక్తత పై సత్వరమే వివరాలు అందించాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశం...
కృష్ణా జిల్లా మైలవరం మండలం సీతారాం పురం గ్రామ పంచాయతీ గిరిజన తండా కు చెo దిన ఇద్దరకు తేలు కుట్టింది...
కుటుంబ సభ్యులు వెంటనే మైలవరం మహాదేవ్ ప్రైవేట్ హాస్పిటల్ కి వైద్యం కోసం ఇద్దరును తరలించారు...
ఇద్దరులో 8సంవత్సరాల లక్కి అనే బాలుడు చనిపోగా,6సంవత్సరాలబాలుడు కోలుకున్నారు...
కృష్ణా జిల్లా DMHO డాక్టర్ సుహాసిని ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేసి ఈరోజు సాయంత్రంకు రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని అదేశం...
మహదేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ హరి ప్రసాద్ నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆందోళన...
ఈ ఘటనపై సత్వరమే స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...
మైలవరం మహాదేవ్ హాస్పిటల్ వద్ద జరిగిన ఘటనపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని DMHO డాక్టర్ సుహాసిని ని అదేశించిన మంత్రి ఆళ్ల నాని...
ఈ ఘటనలో మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నా మంత్రి ఆళ్ల నాని...
మహదేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్య వైఖరిపై విచారణలో తెలీతే కఠినంగా వ్యవహారిస్తాం...
addComments
Post a Comment