ఆక్సిజన్ కన్సంట్రేటర్

 తెనాలి (ప్రజా అమరావతి); USA కు చెందిన ప్రవాస భారతీయులు శ్రీ కాట్రగడ్డ వెంకటేశ్వర రావు గారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కన్సంట్రేటర్


లను తెనాలి శాసన సభ్యులు గౌ "శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారికి అందజేశారు.